Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 4 sloka 1 to 3

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 4 sloka 1 to 3... శ్రీ కృష్ణుడు పలికెను. Sloka 1- నేను సృష్టి ఆరంభించిన తర్వాత ఈ నశించని యోగ వేదం నీ సూర్యుడు ( వివస్వానుడు) కి ఉపదేశించెను , సూర్యుడు మనువుకి (first man of mankind or father of mankind) ఉపదేశించాడు , మనువు ఇస్ష్వకుడికి (The Greatest King of Solar Dynasty to spread it with all Humans) బోధించాడు. 
Sloka 2- ఈ దివ్యజ్ఞానము ఈ విధముగా గురుశిష్యపరంపరా రూపమున స్వీకరించబడినది. రాజర్షులు దానిని ఆ రీతి అవగతము చేసికొనిరి. కాని కాలక్రమమున పరంపర విఛ్చిన్నమగుట వలన జ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది.
 Sloka 3- నీవు నా భక్తుడు మరియు స్నేహితుడువు కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్థము చేసికొనగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను. 
Summaryభక్తులు (Devotees)  (selfless people)  & రాక్షశ ప్రవృతి (ignorant or egoist or selfish) గలవారు అనుచు మానవులలో రెండు తరగతుల వారు గలరు.  (As ignorant not understand or disbelief without questioning (churning of mind), egoist /selfish mistranslate slokas for their political or material benefits) Ex-like zakir naik.
ఈ దివ్యజ్ఞాన గ్రంథమునకు పలు వ్యాఖ్యానములు కలవు. కొని భక్తులచే రచింపబడగా, మరికొన్ని రాక్షశ ప్రవృతి గలవారు వ్రాయబడియున్నవి. We must Follow Authentic Books from Authentic Guru's. ( Example If u want to learn Science from Maths teacher , he says Maths is Great, but not Science. Because his intension is to divert Student from Science to Maths).  అర్జునుడు  శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించెను. అర్జునుని మార్గము ననుసరించి వ్రాయబడిన ఏ గీతావ్యాఖ్యానమైనను ఈ దివ్యశాస్త్రమున అగీకరించడం జరిగింది. రాక్షశ ప్రవృతి  గలవారు శ్రీకృష్ణుని యథాతథముగా స్వీకరింపక, ఆ దేవదేవుని గూర్చి స్వకల్పనలు చేయుచ పాఠకులను అతని బోధల నుండి పెడత్రోవ మార్గములను చూపిస్తారు. To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.