శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita Telugu lo...
Chapter 18 sloka 77 to 78
Sloka 77-మరియు, శ్రీ కృష్ణుడి అత్యద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విశ్వ రూపమును గుర్తుచేసుకుంటూ, ఆశ్చర్యచకితుడినై, పదేపదే మహదానందముతో పులకించి పోతున్నాను.
Sloka 78- ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో, అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల-సమృద్ధి మరియు ధర్మమూ ఉంటాయి - అని నా నిశ్చిత అభిప్రాయము.
Chapter 18 completed.
జై శ్రీ కృష్ణ .... జై శ్రీ రామ్
హరి ఓం తత్ సత్
హరి హీ ఓం
ఓం తత్ సత్
దేవుడు నారాయణుడు ఒకడే , మరిఒక్క దేవుడు లేరూ లేరూ.... యజుర్వేద
విష్ణు ఒక్కడే పూజకు హరు హుడు - రిగ్వేద
ఇక శెలవు ......... హరి హారయా నమః
ఓం నమః నారాయణాయ
ఓం నమః శివ్యయా
శ్రీ రామ చంద్ర నారాయణ ....
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.